మీ రాశి ప్ర‌కారం మీరు…ఏ రంగాన్ని-2



మిధున రాశి=
  • వీరి గుణం:చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటారు. అలాగే తెలివైనవాళ్లు.
  • రాణించ‌గ‌లిగే రంగాలు: టెక్నికల్ వింగ్, మార్కెటింగ్, సేల్స్ జాబ్స్లో సక్సెస్ అవుతారు.
కర్కాటక రాశి=
  • వీరి గుణం: చాలా ఎమోషనల్ గా ఉంటారు. చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు. క్రియేటివిటీ ఎక్కువ‌
  • రాణించ‌గ‌లిగే రంగాలు: టీచర్స్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్స్ జాబ్స్లో సక్సెస్ అవుతారు.

No comments

Powered by Blogger.