మీ రాశి ప్ర‌కారం మీరు…ఏ రంగాన్ని-4


తులారాశి=
  • వీరి గుణం: తెలివైనవాళ్లు. వీళ్లకు ఎదుటివాళ్ల ఆలోచనలు తెలుసుకునే సత్తా ఉంటుంది. అలాగే ఎదుటివాళ్లు చెప్పే విషయాలు ఓపిగ్గా వింటారు. వీళ్లకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఎదుటివాళ్లను ఆకట్టుకుంటాయి.
  • రాణించ‌గ‌లిగే రంగాలు:ఆట‌గాళ్లుగా  స‌క్సెస్ అవుతారు.
వృశ్చిక రాశి= 
  • వీరి గుణం: చాలా లోతుగా ఆలోచించే తత్వం ఉంటుంది. చాలా నిజాయితీగా ఉంటారు. స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. చాలా స్మార్ట్ గా కూడా ఉంటారు.
  • రాణించ‌గ‌లిగే రంగాలు: కాబట్టి వీళ్లు డిటెక్టివ్, సర్జన్, సైంటిస్ట్ వంటి ప్రొఫెన్స్ ఎంచుకుంటే లైఫ్ లో విజయం సాధిస్తారు.

No comments

Powered by Blogger.