పురాతన శాస్త్రం ప్రకారం ఈ లక్షణాలున్న అమ్మాయిని-2


* తన సౌందర్యం,సంస్కారం తో భర్తను కుతుమ సభ్యులను ఆకట్టుకోవాలి. తన కుటుంబం లో ఆమె ఒక రాణిగా మెలిగి మంత్రిగా సలహాలిస్తుండాలి.
* భూదేవికి ఉన్నంత సహనం ఓర్పు కలిగి, కుటుంబంలోని పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ సంబంద భందవ్యాలను నిలుపుకోవాలి.
* ప్రేమ అనురాగాలతో భర్తను ఆకట్టుకోవడమే కాకుండా మంచి ప్రవర్తనతో కుటంబ సభ్యులను ఆకట్టుకోగలగాలి.
* ఆమె కుటుంబంలోని పెద్దల పట్ల గౌరవంగా మెలుగుతూ అవసరమైన సమయంలో వారి సలహాలు సూచనలను తీసుకోవాలి. వివేకంతో వారి అనుభవాలను ఆదర్శంగా ఉంటూ పెద్దల పట్ల గౌరవంతో మెలగాలి.
* మంచి పాక ప్రావీణ్యత కలిగి ఆకలి తీరుస్తూ దాతృత్వం కలిగిన స్త్రీ అయి ఉండాలి.
* ఆమె మానసికంగా బలంగా ఉండి క్లిష్ట పరిస్థితులో కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగి ఉండాలి. ఆమె కుటుంబానికి తన ప్రేమను పంచుతూ మరియు చీకటి నుండి వెలుగులోకి తన కుటుంబానికి దారి చూపించాలి.

No comments

Powered by Blogger.