మీరు పుట్టిన డేట్ బేసి సంఖ్య అయితే-4

సరి, బేసి, బేసి

ఈ కాంబినేషన్ లో పుట్టినవాళ్లు చాలా ఎక్స్ పర్ట్స్. క్షుద్రపూజలు నేర్చుకోవాలనే ఆశ ఉంటుంది. స్పోర్ట్స్ లో బాగా రాణిస్తారు. వీళ్లు గ్రేట్ పెయింటర్స్, బిల్డర్స్ అవుతారు. ఇలాంటి ఉద్యోగాలు వీళ్లు వాస్తవ వ్యక్తిత్వాన్ని వివరిస్తాయి.

No comments

Powered by Blogger.