మీ రాశి ప్ర‌కారం మీరు…ఏ రంగాన్ని-3


సింహరాశి =
  • వీరి గుణం: వీళ్లకు భయమంటే తెలియదు. ప్లాన్డ్ గా ఉంటారు.
  • రాణించ‌గ‌లిగే రంగాలు: వీళ్లు సీఈవో, మేనేజర్స్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గా బాగా సక్సెస్ అవుతారు.
కన్యా రాశి=
  • వీరి గుణం: చాలా లాజికల్ గా ఉంటారు. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటారు.
  • రాణించ‌గ‌లిగే రంగాలు: రీసెర్చ్, స్టాటిస్టికల్ అనాలసిస్  జాబ్స్లో  సక్సెస్ అవుతారు.

No comments

Powered by Blogger.